Friday 10 July 2015

RPS 2015 (PRC 2015) Fixation Step by step IN TREASURY WEBSITE

Also Read

#RPS 2015 (PRC 2015) Fixation Steps IN #TREASURY WEBSITE :

>>ముందుగా మీ # DDO code and Password Enter చేసి Treasury site లోకి ఎంటర్ అవగానే ఏమిచేయాలో Screen Shots తో వివరించే ప్రయత్నం చేస్తాను. 

స్టెప్ 1:  లెఫ్ట్ సైడ్ మెనూ లో PRC ని ఎంపిక చేసుకోండి, అందులో PRC Details Entry & Reports ని ఎంపిక చెసుకోండి 

స్టెప్ 2: 




















Empcode   అడిగిన చోట మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి ట్యాబు కి ని నొక్కండి 

స్టెప్ 3:

 Option Entry అనే Tab ని ఎంపిక చేసుకోండి 

స్టెప్ 4: 





ఆప్షన్ Form కి సంభందించిన వివరాలు అడుగుతుంది 
మీరు తదుపరి పొందే ఇంక్రిమెంట్ నెల సంవత్సరం ఎంటర్ చేయండి. 
PRC Code 2010ఎంపిక చేయండి 2010 స్కేల్ లో మీ ఆప్షన్ తేది రోజు ఉన్న స్కేల్ ఎంటర్ చేయండి తదుపరి 2015 స్కేల్ ఎంటర్ చేయండి. 
మీ డేట్ ఆప్ బర్త్ ఎంటర్ చేయండి 01. 07. 2013 రోజున బేసిక్ పే ఎంటర్ చేయండి. 
Automatic Advancement Scheme (6/12/18/24సం.) లు 01.07. 2013 తదుపరి తీసుకున్నట్టయితే ఎంపిక చేసుకుని అక్కడ అడిగే వివరాలు నమోదు చేయండి అదేవిధంగా ప్రమోషన్ వివరాలు నమోదు చేయండి

లీవు వివరాలు నమోదు చేయండి. 
అన్ని వివరాలు సరిగా వున్నాయా అని ఒకసారి సరి చుసుకొండి సరిగా ఉంటె అక్కడ చూపిన Submit button నొక్కండి.

స్టెప్ 5 :


Option Form Successful గా submit అయ్యాక అక్కడ Back బటన్ నొక్కండి 

స్టెప్ 6 :








ఇప్పుడు PFay SPay Physical Handicapped Allowance కోసం PP SP ని ఎంపిక చేసుకొండి. 

స్టెప్ 7 :

Allowance వివరాలు నమోదు చేయండి
Fixation Arrears ని www.ateacher.in softwares తో సరిచూసుకోగలరు, సరిపోతే ప్రింట్స్ software లోని ప్రింట్స్ తీసుకోండి
మీరు అన్ని రకాలుగా కరెక్ట్ గా ఉంది అనుకుంటే Bill Preparation బటన్ నొక్కండి. మీరు బిల్ ప్రేపరషన్ బటన్ నొక్కితే మీరు వివరాలు మార్చలేరు.


బిల్ కన్సేల్ చేయడానికి Left Side Menu లో PRC Bill Cancellation నొక్కండి

స్టెప్ 8:


follow the instructions showing on treasury site to avoid mistakes and inconvenience. 

to PRC Bill preparation on treasury site  









0 Comments:

Post a Comment