Sunday, 24 January 2016

SCHEDULE FOR PROMOTIONS FOR SCHOOL ASSISTANTS AND PS HMS IN CHITTOOR

☆  ☆

☆  chittoor జిల్లా విద్యా శాఖాధికారి నాగేశ్వరరావు గారు  నేడు(24-01-2016) జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో  అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయడం జరిగింది.

* పదోన్నతుల షెడ్యూలు వివరాలు:

* ఫిబ్రవరి-01:-
ఖాళీలు వివరాలు ప్రకటన.

* ఫిబ్రవరి-10:-
సీనియారిటీ లిస్టులు ప్రకటన.

* ఫిబ్రవరి-14:-
అభ్యంతరాలు స్వీకరణ.

* ఫిబ్రవరి-25:-
సీనియారిటీ లిస్టులు తుది జాబితా విడుదల.

* కౌన్సిలింగ్ తేదీలు ప్రకటన

☆ పదోన్నతులు ఇవ్వబోవు ఖాళీలు..
విషయాలు వారీగా:

* తెలుగు-08
* ఆంగ్లం-05
* గణితం-26
* సాంఘికశాస్త్రం-
-తెలుగు-33
-ఉర్దూ-01
-తమిళం-03
* వ్యాయామ దర్శకులు-03
* ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు-
-తెలుగు-58
-ఉర్దూ-01
-తమిళం-01

* జీవశాస్త్రం.,మరియు 610 జివో టీచర్లు అర్హత విషయం.
తదితర విషయాలు చర్చించడం జరిగింది.

MORE RELATED ARTICLES