Thursday 10 March 2016

Highlights of AP Budget 2016-17

Also Read




Highlights of ANDHRA PRADESH Budget 2016-17
Ap--Budget 




The Finance Minister of Andhra Pradesh, Mr. Yanamala Ramakrishnudu presented the Annual Budget for 2016-17 in the Andhra Pradesh Legislative Assembly on March 10th. The Government has designed the e-budget for the first time, which has been provided to the Legislators through tabs.

Highlights of Budget :
* The total Budget estimate for 2016-17 is Rs. 1,35,000 crores.
* Non-plan Expenditure is Rs. 86,554.55 crores.
* Planned Expenditure is Rs. 49,134.44 crores.
* The current budget growth is about 20.13 per cent compared to last year’s budget.
* Revenue Deficit for 2016-17 is estimated to be Rs. 4,868 crores.
* Actual deficit for 2016-17 is Rs. 20,497 crores.
* State’s own revenue increased by 16 per cent.
* Law and Order – Rs. 4,785.14 crores.
* Land Administration – Rs. 3,119.72 crores.
* Rs. 1,500 crore for the construction of Amaravati.
* Rs. 3,100 crore for Smart Wards and Villages.

* Rs. 320 crore for Sanitation.
* Rs. 4,728.95 crore for Urban Administration.
* Rs. 4,764.71 crore for Employment Guarantee Scheme.
* Rs. 1,195.63 crore for rural water supply.
* Rs. 4,467 crore for rural development.
* Rs. 215 crore to the Ministry of Sports.
* Rs. 1000 crore for Kapu Corporation.
* Rs. 65 crore for Brahmin Corporation.
* Rs. 710 crore for the welfare of Minorities.
* Rs. 8,832 crore for the welfare of BC.
* Rs. 3,100 crore for the welfare of STs.
* Rs. 8.724 crore for the welfare of SCs.
* Rs. 252 crore for Youth Empowerment.
* Rs. 642 crore for Women Empowerment.
* Special Project for Women Empowerment.
* Rs. 1,132 crore for housing.
* Rs. 4,020 crore for Energy security.
* Rs. 150 crore for the safety of the road safety.
* Rs. 3,184 crore for development of roads.
* Rs. 250 crore for Krishna Pushkaralu.
* Rs 227 crore to the Ministry of Tourism.
* Rs. 360 crore for Information Technology.
* Rs. 772 crore for ICDS scheme.
* Rs. 2,933 crore for Medical and Health.
* Rs. 2,642 crore for Higher Education.
* Rs. 17,502 crore for Primary Education.
* Rs. 127 crore for the Handloom sector.
* Rs. 100 crore to the food industry.
* Rs. 147 crore for the silk industry (Sericulture).
* Rs. 659 crore for the Department of Horticulture.
* Rs. 3,660 crore for Polavaram project.
* Rs. 7,325 crore for Irrigation Department.
* Rs. 674 crore for Minor Irrigation sector.

* To create 5 lakh jobs in manufacturing zones.
* To complete the mission of electrifying 4.6 lakh homes by June 2016.
* Target of 4,800 MW of additional power generation in the next 3 years.
* 5000 hectares of national investment and manufacturing zone in Chittoor.
* 1.87 crore LED Bulbs to 93.5 lakh houses.
* Setting up of Industrial zone with an investment of Rs. 23,000 crores in 5079 acres in Donakonda of Prakasam district.
* Rs. 377 crores for new Entrepreneurs.
* Training to one lakh people as a part of Skill Development.
* Green Field Airports in Bhogapuram, Dagadarti, Orvakallu, Nagarjunasagar and Donakonda.
* To build 1,20,000 houses under Prime Minister Awas Yojana. Already 73,041 have been approved by the Central Government.
* Polavaram declared as National Project and the first in India for interlinking of rivers. It will divert 80 TMC of Godavari water to Krishna river, irrigates about 7 lakh acres of land and supply 23.44 TMC for drinking and industrial needs of Visakhapatnam.





* Andhra Pradesh will become a developed state in the country by 2029.


2016-17 ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ 2016-17 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. తొలిసారిగా ఈ-బడ్జెట్‌ను రూపొందించారు. సభ్యులకు ఈ-బడ్జెట్‌ కాపీలను ట్యాబ్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అబ్దుల్‌ కలాం సుభాషితంతో యనమల బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 35వేల  కోట్లుగా తెలిపారు.
ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
* 2016-17 బడ్జెట్‌ లక్షా 35వేల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ.49,134.44కోట్లు
* గతేడాదితో పోలిస్తే 20.13శాతం బడ్జెట్‌ వృద్ధి అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు
* ఆకర్షణీయ వార్డులు, గ్రామాలకు రూ.3,100 కోట్లు
* పారిశుద్ధ్యం కోసం రూ.320 కోట్లు
* పట్టణ పరిపాలనకు రూ.4,728.95 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి రూ.4,764.71 కోట్లు
* గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195.63 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.4,467 కోట్లు
* క్రీడా శాఖకు రూ.215 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు
* బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.710కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.8,832కోట్లు
* ఎస్టీ సంక్షేమానికి 3,100 కోట్లు
* ఎస్సీ సంక్షేమానికి 8,724కోట్లు
* యువత సాధికారత కోసం రూ.252 కోట్లు
* మహిళా సాధికారిత కోసం రూ.642కోట్లు గృహ నిర్మాణానికి రూ.1,132 కోట్లు
* ఇంధన భద్రతకు రూ.4,020 కోట్లు
* రహదారి భద్రతకు రూ.150 కోట్లు
* రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
* కృష్ణా పుష్కరాలకు రూ.250కోట్లు
* పర్యాటక శాఖకు రూ.227 కోట్లు
* ఐటీశాఖకు రూ.360 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,642 కోట్లు
* ఐసీడీఎస్‌ పథకానికి రూ.772 కోట్లు
* వైద్య ఆరోగ్యశాఖకు రూ.2,933 కోట్లు
* ఉన్నత విద్యకు రూ.2,642 కోట్లు
* ప్రాథమిక విద్యకు రూ.17,502 కోట్లు
* చేనేత రంగానికి రూ.127 కోట్లు
* గనులు, భూగర్భ శాఖ ద్వారా 1,632 కోట్ల రాబడి ఆశిస్తున్నాం
* ఆహార పరిశ్రమకు రూ.100 కోట్లు
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చెక్‌
* ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టేందుకు చర్యలు
* శేషాచల అడవుల్లో స్మగ్లింగ్‌ నిరోధానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.
* లైవ్‌ స్టాక్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
* ఫిషరీస్‌ అభివృద్ధికి ప్రణాళిక
16శాతం మేర పెరిగిన ఆదాయం
* 2014-15 రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.3వేలకోట్లు ఇచ్చింది
* తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లు
* 2015-16 సంవత్సరం ఆదాయ లోటు రూ.4,140 కోట్లు
* 2015 -16 బడ్జెట్‌ లోటు రూ.17వేల కోట్లు
* 2016-17 రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లుగా అంచనా
* 2016-17 వాస్తవ లోటు రూ.20,497 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660కోట్లు
* పోలవరం ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది.
* జలవనరులశాఖకు రూ.7,325కోట్లు
* పట్టిసీమ ప్రాజెక్టు విజయవంతమైంది.
* చిన్ననీటి పారుదల రంగానికి రూ.674 కోట్లు
* తోటపల్లి, పోలవరం కుడికాలువ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం.
* వంశధార, గుండ్లకమ్మ, వెలుగొండ ప్రాజెక్టులను 2018లోపు పూర్తి చేస్తాం!
* నీటిపారుదల పథకాలను శీఘ్రగతిన పూర్తి చేసేందుకు రూ.3,135.25కోట్లు
* గతేడాది మొత్తం 76,818 మందికి ఉపాధి కల్పించాం.
* శాంతి భద్రతల రక్షణకు నిధుల పెంపు
వ్యవసాయాభివృద్ధికి రూ.5,838కోట్లు
* పట్టు పరిశ్రమకు రూ.147కోట్లు
* ఉద్యానశాఖకు రూ.659కోట్లు
* పశుసంవర్థకశాఖకు రూ.819
* మత్య్సశాఖకు రూ.339కోట్లు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.16,491కోట్లు
* రుణ విముక్తి పథకానికి రూ.3,512 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.4,467కోట్లు
* వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్‌ సరఫరాకు కట్టుబడి ఉన్నాం
మహిళా సాధికారిత కోసం ప్రత్యేక ప్రాజెక్టు
* సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2,998 కోట్లు
* చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు జైకా సాయం
* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఏడీబీ సాయం
* చెన్నై-బెంగళూరు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తాం
రహదార్ల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
* 2015-16లో చిన్న, భారీ, మహా పరిశ్రమలకు రూ.9,505 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
* 2016-17లో పారిశ్రామిక పెట్టుబడులు రూ.11,500 కోట్లు మేర సాధించాలని లక్ష్యం
* 2015-16లో రూ.111 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశాం
* చేనేత రుణమాఫీతో 24,309 చేనేత కుటుంబాలు, 674 స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరింది
* రహదారి భద్రతకు రూ.150 కోట్లు
* రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
పారిశ్రామిక రంగానికి భారీ కేటాయింపులు
* ప్రకాశం జిల్లాలో రూ.43,700కోట్ల పెట్టుబడితో 14,231 ఎకరాల్లో ఉత్పత్తి మండలి
* ఐదు లక్షల మందికి ఉత్పత్తి మండలిలో ఉద్యోగాలు
* జూన్‌ 2016 నాటికి 4.6లక్షల గృహాలకు విద్యుదీకరణ పూర్తి చేయాలని లక్ష్యం
* రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
* చిత్తూరు జిల్లాలో 5వేల హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి
* చిత్తూరు జిల్లాలో తయారీ మండలితో రూ.30వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
* 93.5 లక్షల గృహాలకు 1.87 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు
* రూ.23వేల కోట్లతో ప్రకాశం జిల్లా దొనకొండలో5,079 ఎకరాల్లో పారిశ్రామిక మండలి ఏర్పాటు
*ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.377 కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్షమందికి శిక్షణ.
ఐదు చోట్ల గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు
* భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్‌, దొనకొండలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు
* వేగంగా విజయవాడ, రాజమహేంద్ర వరం విమానాశ్రయాల విస్తరణ
* 2015-16లో 59 శాతం పెరిగిన విమాన ప్రయాణాలు
* రాయలసీమను జాతీయ రహదారులతో రాజధానికి అనుసంధానం
* రూ.10కోట్లతో రహదారి భద్రతానిధి
* ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని అమలు చేస్తాం
* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద లక్షా 20వేల గృహాలు. ఇప్పటికే 73,041 గృహాలకు కేంద్రం అనుమతి

0 Comments:

Post a Comment