Saturday 5 September 2015

SUGGESTIONS AND MAIN POINTS ON ONLINE APPLICATION AND WEB COUNSELLING FOR TEACHERS TRANSFERS 2015

Also Read

టీచర్స్ బదిలీలు - వెబ్ కౌన్సిలింగ్ విదానం - తీసుకోవలసిన జాగ్రత్తలు - సూచనలు - నియమాలు

ఉపాద్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూసిన Transfers వచ్చేసాయి కాని ఎందరికో నాకు ఎన్ని Points వస్తాయి ఎలా గణించాలి అన్న సందేహం కలుగుతుంది.

Transfers Points ఇచ్చే విధము:

I. Common points:
20% కాని అంతకంటే ఎక్కువ HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 1 Point పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 083 Points.
14.5% HRA : పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 2 Pointస పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 16 Points.
12% HRA :పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 3 Points పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 25 Points.
12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం లేని ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 5 Point ఒక్కో నెలకు 0. 416 చొప్పున కేటాయిస్తారు.
II. Special Points (Extra Points):
ప్రభుత్వ గుర్తింపు పొంది OD Facility ఉన్న State Presidents and General Secretaries కి 10 Points అదేవిధం ఆసంఘాల జిల్లా President and General Secretaries కి 10 పాయింట్స్ కేటాయిస్తారు.
వివాహం కాని మహిళ ఉపాద్యులకు 10 పాయింట్స్ కేటాయిస్తారు.
భార్య భర్త లు ఇద్దరు ఉద్యోగాస్తులయినపుడు వారు ఒకే జిల్లాలో పనిచేస్తున్నపుడు వారిలో ఎవరయినా ఒకరు Spouse Category లో వీరికి 10 పాయింట్స్ కేటాయిస్తారు. ఇది HM లకి 5 సం. లు ఇతర ఉపాధ్యాయులకు 8సం. ఒకసారి మాత్రమే భార్య కాని భర్త కాని ఉపయోగిసుకోవాలి. ఈవిదంగా వినియోగించుకున్న వారిని నిర్ణిత గడవులో Rationalization లో Transfer చేస్తె వీరికి మల్లి Spouse Category వాడుకోవడానికి అనుమతిస్తారు.
III. Rationalization Points:
Rationalization ద్వారా Transfer చేయాల్సి వచ్చినపుడు వారికి అదనంగా 10 పాయింట్స్ కేటాయిస్తారు. 8సం. ఒక పాఠశాలలొ పూర్తిగా పనిచేసిన వారికి అదనపు పాయింట్స్ ఇవ్వరు.
2013 Transfers లో బదిలీ అయ్యి Relieve కానట్టి Teachers కోరుకున్నPlace లో Post Rationalization ద్వారా ఇప్పుడు వేల్లినట్టయితే వారికి 5 పాయింట్స్ ఇస్తారు.
IV. Performance Related Extra Entitlement Points :
కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే National Ward పొందిన వారికి 15 పాయింట్స్ State Government వారు ఇచ్చే State Award పొందిన వారికి 10 పాయింట్స్ కేటాయిస్తారు.
SSC లో ఉత్తమ పలితాలు సాదించిన వారికి 100% సాదిస్తే 2.5 పాయింట్స్ 95%-99% సాదించిన వారికి 2 పాయింట్స్ 90%-94% సాదించిన వారికి 1 పాయింట్ ఇస్తారు. Subject Teacher తను భోదించిన Subject లో వచ్చిన Result ఆదరంగా Headmaster గారికి మొత్తం పాఠశాల Result ఆదారంగా పాయింట్లు కేటాయిస్తారు
SSA/ RMSA Trainings కి Resource Persons గా గత 3సం. లలో 3 Trainings పనిచేస్తే State Level కి 5 Points, District Level కి 4 Points, Mandal Level కి 2 Points

0 Comments:

Post a Comment