Thursday 10 September 2015

WILLING LETTER FOR 2013 AP TEACHERS TRANSFERS NON RELIEVING TEACHERS

Also Read

జిల్లా లోని అందరూ ఉప విద్యాశాఖాధికారులకు మరియు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడమేమనగా 2013 సంవత్సరము జనరల్ కౌన్సిలింగు ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది, రిలీవు కాని ఉపాధ్యాయులు వారు గతంలో కోరుకున్న పాఠశాలకు రిలీవు అయి వెళ్ళాలంటే వారి యొక్క ఆమోదపత్రము (విల్లింగ్ లెటరు) మరియు ఎవరైతే గతంలో కోరుకున్న పాఠశాలకు వెళ్ళుట ఇష్టము లేనిచో నాట్ విల్లింగ్ లెటరు ను సంబందిత ఉపాద్యాయుల నుండి స్వీకరించి సంబందిత పత్రాలను మండల విద్యాశాఖాధికారులు 11.09.2015 వ తేది ఉదయం 10.00 గం. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు జరుగు రేషనలైజేషన్ పై ప్రత్యెక సమావేశమునకు తీసుకోని రావలయును. ప్రాథమిక పాఠశాలల రేషనలైజేషన్ కు సంబందించిన వివరములు 10.09.2015 వ తేది మధ్యాహ్నం 2.00 గం. మండల విద్యాశాఖాధికారుల మెయిల్ నందు ఉంచబడును. అలాగే అందరు మండల విద్యాశాఖాధికారులు వివరాలను సరిచూసుకొని 11.09.2015 వ తేది ఉదయం 10.00 గం. సమావేసమునకు తప్పక హాజరు కావలయును. ఇందు వెంట అంగీకార పత్రము నమూనా జతచేయదమైనది.-District Educational Officer,Chittoor


అంగీకార పత్రము
నుండి
శ్రీ/శ్రీమతి/కుమారి ______________________
హోదా _______________________________
పాఠశాల _____________________________
మండలము ___________________________

వరకు
జిల్లా విద్యాశాఖాధికారి
చిత్తూరు
(ఉప విద్యాశాఖాధికారి / మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయుల ద్వారా)

          నేను  2013 సంవత్సరము జనరల్ కౌన్సిలింగు ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది రిలీవర్ రానందున ఇదే పాఠశాలలో పనిచేయుచున్నాను.

ప్రస్తుతము పనిచేయుచున్న పాఠశాల                    బదిలీపై వెళ్ళవలసిన పాఠశాల
పాఠశాల:___________________                     పాఠశాల:___________________
మండలము :_______________                            మండలము :_______________

బదిలీపై వెళ్ళవలసిన పాఠశాలలో పోస్టు రేషనలైజేషన్ లో పోని యెడల నేను ఆ స్థానానికి వెళ్ళుటకు నాకు అంగీకారం /అంగీకారం లేదు అని తెలియపరచుచున్నాను.


ఉపాద్యాయుని/ఉపాధ్యాయురాలు సంతకం
ఉప విద్యాశాఖాధికారి /
మండల విద్యాశాఖాధికారి
CLICK HERE TO DOWNLOAD THE WILLING FORM FOR 2013 NON RELIVING TEACHERS

0 Comments:

Post a Comment