Thursday 8 October 2015

STEP BY STEP SCREEN SHOTS OF WEB OPTIONS IN OFFICIAL WEBSITE

Also Read

HERE STEP BY STEP PROCESS IN WEB OPTIONS PROCEDURE....GOVT OF ANDHRA PRADESH CONDUCT TEACHERS TRANSFERS THROUGH WEB FOR THIS YEAR 2015.

Web Options నమోదు ఇలా చేయాలి

 1. Treasury code .Date of birth, 12 అంకెల OTP password నమోదు చేసి లాగిన్ కావాలి
2. . తరవాత రెండు బాక్స్లు ఉంటాయి. ఎడమవైపు బాక్స్లో మండలాలు ఉంటాయి. వాటిని Click చేస్తే అవి కుడివైపు బాక్స్ లోకి వస్తాయి. 8 Yrs పూర్తి అయిన వారు, రేషన్లైజేషన్ వారు అన్ని మండలాలు Click చేయాలి అనంతరం Get schools అనే బటన్ Click చేయాలి
3. తరువాత మీరు ఎంచుకున్న మండలాలు లోగల మొత్తం ఖాళీలు (clear మరియు Earse) ఎడమవైపు బాక్స్లోలో చూపబడతాయి. మీరు వరుస క్రమంలో అనగా ప్రాదాన్యత క్రమంలో ఎంచుకోవాలి , మీరు ఎంచుకున్న పాఠశాలలు కుడివైపు చూపబడతాయి' వాటి ప్రాదాన్యత క్రమం మార్చడానికి కుడి BOX మధ్యలో బాణం గుర్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించి మీరు పాఠాశాలలు క్రమం మార్చుకొని అన్ని సరిపోయిన తరువాత Conform అనే బటన్ Click చేయాలి
4. అనంతరం మీరు ఎంచుకున్న పాఠశాలలు జాబితా వస్తుంది .దాని కింద Edit మరియు submit అనే బటన్లు కనిపిస్తాయి. అవసరం అనుకుంటే ఏడిట్ చేసి Submit చేయాలి. క్రమం సరిపోతే నేరుగా submit చేయాలి
5.అనంతరం treasury id దాని కింద PDF File ఉంటుంది.PDF File click చేస్తే మీరు Opt చేసిన జాబితా వస్తుంది వాటని Print చేసి బద్రపరచండి.
6. Request transfer టీచర్స్ చివరగా వారు పని చేయుచున్న పాఠశాలను విధిగా Option ఇవ్వాలి.

ANALYSIS ON WEB COUNSELLING

1. మనకు ఏ పాఠశాల నచ్చకపోతే కేవలం మన పాఠశాలను మాత్రమే ఒకే ఒక option గా ఇవ్వవచ్చు.
2. ఒక పాఠశాలలో ఒకటి కన్నా ఎక్కువ ఖాళీలున్నా మనం ఒకే ఒక option గా మాత్రమే ఇవ్వగలం.
3. Online లో Options ఇచ్చేప్పుడు options ప్రాధాన్యతను పైకి కిందికి మార్చుకొనవచ్చు.
4. జాగ్రత్త:
Online లో మండలాలను select చేసేముందు కావాల్సిన అన్ని మండలాలను ఎంపిక చేసుకోవాలి.
ఒక వేళ మండలాలను ఎంచుకుని submit చేస్తే ఆ మండలాల్లోని పాఠశాలలు వస్తాయి. వాటిని options గా ఇచ్చే సమయంలో మీరు select చేయని మండలాల్లోని పాఠశాలలను option గా ఇవ్వడం కుదరదు.
back వెళ్ళే అవకాశం లేదు.
ముందు select చేసిన మండలాల్లోని పాఠశాలలే options గా ఇవ్వాల్సిన గత్యంతరం.
కాబట్టి వీలైనంతవరకు అన్ని మండలాలను లేక ఎక్కువ మండలాలను options ఇచ్చేటపుడు ఎంచుకోండి.
ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పటకి options ఇచ్చి మరలా మీరు మీ password ను ఉపహయోగించి options మార్చాల్సుంటుంది.

STEP:I

1. OPEN www.apteachertransfers.cgg.gov.in/webOptions WEBSITE 2. Enter Your TREASURY ID,DATE OF BIRTH,TRANSFERS OTP 3. Then CLICK SUBMIT

STEP:II

4.THEN LIST OF MANDALS ARE DISPLAYED AS IN BELOW IMAGE

STEP:III

5.THEN SELECT MANDAL (EVERY TIME ONLY ONE MANDAL ONLY)

STEP:IV

6.BY CLICKING "<" THE MANDALS ARE ADDED & BY CLICKING "<<" ALL MANDALS ADDED ,BY CLICKING ">" THE MANDALS ARE DELETED AND ">>" ALL MANDALS ARE DELETED 7.THEN CLICK "GET SCHOOLS" BUTTON

STEP:V

8.THEN CLICK ON "SUBMIT" BUTTON

STEP:VI

9.THEN ALL SCHOOLS ARE DISPLAYED IN UR SELECTED MANDALS(BOTH CLEAR AND ARRAISING VACANCIES)

STEP:VII

10.THEN CLICK ON RADIO BUTTON FOR ACCEPTANCE AND READ THE DECLARATION BEFORE SUBMISSION....CLICK ON "PREVIEW" BUTTON

STEP:VIII

11.THEN YOUR SELECTED SCHOOLS ARE DISPLAYED... 12.NOTE: HERE YOU ARE ABLE TO EDIT YOUR OPTIONS 13.THEN CLICK ON "SUBMIT" BUTTON 14.THATS ALL............YOUR WEB OPTIONS PROCESS COMPLETED



0 Comments:

Post a Comment