How to check Aadhaar link with Bank Account to get Jagananna Ammavodi? Bank Account Aadhaar Link: జగనన్న అమ్మఒడి : Check Aadhaar Bank Linking Status , How to check aadhaar & bank account status for ap school students to get JAV (Jagananna ammavodi) , మీ ఆధార్ ఏయే బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోవడం ఎలా..? | How to Check Aadhaar and Bank Account Linking Status Online. How To Check Aadhaar-Bank Account Link Status in Online?. Check your Aadhaar and Bank Account Linking Status in NPCI mapper. Aadhaar number is now one of the key identity documents to avail the government scheme’s benefits, however, its use is not limited to government schemes. It is vital to document to open a bank account and apply for a PAN card or any other work. To open a bank account, Aadhaar is a valid Know Your Customer (KYC) document. Subsidies from the government, such as Jaganananna ammavodi, jagananna vidya devena, jagananna vasthi deevena and many more social beneficiary schemes provided by andhra pradesh state govt , LPG, kerosene, and sugar, are credited directly to the consumer. Welfare subsidies, pensions, scholarships, and MNREGA wages, among other things, are credited directly.

Jagananna AmmaVodi (అమ్మఒడి) Scheme 2021 Details
Name of the Scheme | Jagananna Amma Vodi (అమ్మఒడి) |
Scheme Introduced by | CM YS Jagan Mohan Reddy |
Department Name | School Education Department (Govt. of AP) |
Scheme Type | State Level Welfare Scheme |
Beneficiary | Mothers of School Going Children (BPL Families) |
Scholarship Amount | Rs. 15000/- for 1st to 8th Class Students
and
(2020-2021 Academic Year) |
Amma Vodi Scheme Beneficiary List Status | Will be released in June 2022 |
School Covered | Government, Private Aided, Private Unaided,
Junior and Residential Schools |
Article Category | Amma Vodi Payment Status |
Official Website | www.jaganannaammavodi.ap.gov.in |
How to check Aadhaar link with Bank Account to get Jagananna Ammavodi?
How to check online amma vodi aadhaar bank linking status telugu?. Jagananna Ammavodi Scheme – Check Mother Aadhar & Bank Linking Status | ఈ విధంగా చెక్ చేసుకోండి.How to link aadhaar with bank, aadhaar bank account link status, How to check the Aadhaar bank account link status.జగనన్న అమ్మఒడి: Jagananna Amma Vodi Check Aadhaar Bank Linking Status in https://resident.uidai.gov.in/bank-mapper ఈలింక్ లో తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. OTP వస్తుంది,OTP ఎంటర్ చేయండి.లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. అలా చూపించే అకౌంట్ నంబర్,పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి.స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే,స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్,HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి. పై పనులన్నీ ఓకే అనుకున్న తర్వాత GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.
Bank Account Aadhaar Link: ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు రేషన్ కార్డు, బ్యాంకింగ్ రంగంలో, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అవసరమవుతుంది. ఇది లేనిది పనులు జరగవు. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్లలో జమ అవుతుంటాయి. ఆధార్ కార్డు (Aadhaar Card) లింక్ కాని పక్షంలో వెంటనే చేసుకోవాలని ఇప్పటికే అధికారుల పదేపదే కోరుతున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్ (Bank Account)కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే రెండు మూడు, ఇంకా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలియక సతమతమవుతుంటారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.
☛ ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
☛ హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
☛ Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
☛ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☛ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
☛ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
☛ ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.
☛ మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
☛ ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
☛మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి.
☛మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది.. ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి.
☛ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్సైట్లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.
☛మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలున్నట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.
How to Check If Your Bank Account Has Been Linked with Aadhaar
The steps that were followed in this process were:
Step 1: Visiting the official website at “https://uidai.gov.in/”.UIDAI website
Step 2: You then had to navigate to the ‘Aadhaar service’ category and select ‘Check Aadhaar & Bank Account Linking status’.
Step 3: Once that was done, enter your 12-digit Aadhaar and the captcha provided. An OTP would then be sent to your registered mobile number.
Step 4: On entering the OTP and logging in, a screen with the status of your request would be displayed.
Step 5: If the linking was successful, the page would read ‘Congratulations! Your bank Aadhaar mapping is done’.
Jagananna Ammavodi Laptop Scheme Details Form Available Now @studentifo.ap.gov.in
Government of Andhra Pradesh has decided to provide Laptop to the students under Ammvodi Scheme in the State. Headmasters of the concern schools have to upload the details Online at the official website www.studentinfo.ap.gov.in as per the schedule released by the School Education Department of AP. Here is the Process to upload details for Laptop
Step 1:Visit www.studentinfo.ap.gov.in
Step 2:Login with HM Credentials
Step 3:Fill the Option form for Laptop under Ammavodi Scheme
Step 4:Click on Submit
FAQS On Link Aadhaar Card to Bank Account:
Q.What happens if bank account is not linked with Aadhaar?
Answer –According to a Supreme Court order, linking Aadhaar card to your bank account is no longer mandatory. Hence, not linking your Aadhaar to your bank account will not cause any trouble.
Q.How many bank accounts can be linked to Aadhaar?
Answer –You can only link your Aadhaar card with one bank account from a particular bank.
Q.What is the benefit of linking Aadhaar with bank account?
Answer –As Aadhaar card is a valid identity proof of an Indian citizen, linking it to your bank account will make ot easier to do KYC for the bank
4.ammavadi ki Bank account change chesukovachha?
5.Aadhaar number is does not have mobile number ani vasta undi sir dani ke emicheyali sir?
Q. What is the official website of the Amma Vodi Scheme?
Answer – The official Website of the Jagananna Amma Vodi Scheme is – http://jaganannaammavodi.ap.gov.in/
Q. How can I check the Amma Vodi Payment Status?
Answer – Candidates can check the Amma Vodi Payment Status through the given links on this website or on the official website.
Q. When will AP Amma Vodi Beneficiary List Out?
Answer – The Amma Vodi List of beneficiary candidates released in June 2022.
Check Here- AP Amma Vodi List Check Online