Thursday 3 May 2018

MANA TV Live Stream Of GnanaDhara Remedial Teaching Programme in Summer 2018 SCERT,AP

Also Read

MANA TV Live Stream Of GnanaDhara Remedial Teaching Programme in Summer 2018 SCERT,AP.GnanaDhara Gnana Dhaara Jnaana Dhaara Remedial Teaching Programme in Summer 2018 - SCERT,Gnanadhara - Summer Residential Remedial Teaching programme to D1 & D2 Graders of class V & IX in summer 2018 .AP Live  From MANATV Studio Date : 03-05-2018  Time : 10:30: AM The State Council of Educational Research and Training (SCERT) Andhra Pradesh,Gnanadhara, Remedial Teaching Programme in Summer 2018 - SCERT,AP.Gnana Dhaara’ Summer Residential Programme 2018 Phase 1 for 5th Class ,9th Classes.YouTube Live URL Link  https://youtu.be/2O4IEzVnJ4c.Mana TV Today Teleconference Live- Gnana Dhara.Mana TV Today Teleconference Live.Gnaanadhara teleconference live telecast here'.
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన 'సమ్మెటివ్-1' పరీక్షల్లో డి-1, డి-2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. 'జ్ఞానధార' పేరుతో ఈ ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. మే 7న ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక తరగతులు నెలరోజులపాటు సాగనున్నాయి. దాదాపు 2.8 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధించనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం మంది విద్యార్థులు డి-1, డి-2 గ్రేడ్‌లు పొందారు. June 6 వరకు వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించున్నారు.

'జ్ఞానధార' ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 760 సాంఘిక, గిరిజన, బీసీ వసతిగృహాల్లో వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతుల నిర్వహణకు దాదాపు 5 వేల వరకు ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యార్థులకు కేవలం బోధనే కాకుండా వ్యాయామ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.




0 Comments:

Post a Comment