Wednesday 22 April 2020

Free Daily Radio Lessons for 10th Class (SSC) Students

Also Read

Free Daily All India Radio (AIR) Lessons for 10th Class (SSC) Students for Telugu, Hindi, English, Maths, PS, BS, Social | Subject wise Day wise  Radio Broadcasting lessons Schedule. AP SSC/10th Class Awareness Programme in AIR Radio Daily Schedule . News on air Prasarbharati Live Android app AIR News + Live ఆకాశవాణి యాప్ (News on air App) .ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అవుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఆడియో పాఠాలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.ఆకాశవాణి రేడియో ద్వారా ఆడియో పాఠాలను వారికి అందించనున్నారు. ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేస్తున్న ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ సాయంతో ఆడియో పాఠాల ప్రసారానికి సిద్ధమైంది.ఏపీలో ఇక రేడియో పాఠాలు.కరోనా వైరస్ కారణంగా ఏపీలో ఈ సీజన్ లో స్పెషల్ క్లాసులతో బిజీగా ఉండాల్సిన పదో తరగతి విద్యార్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ధితి. విద్యాసంస్ధలు మూతపడటంతో ఇళ్ల వద్దనే ఉంటూ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధుల కోసం ప్రభుత్వం ఇప్పటిటే దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలు అందిస్తోంది. ఇదే తరహాలో ఆకాశవాణి ద్వారా రేడియోలో ఆడియో పాఠాలు కూడా అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి ఆడియో పాఠాలు ప్రారంభం కానున్నాయి.

Free Daily Radio Lessons for 10th Class (SSC) Students for Telugu, Hindi, English, Maths, PS, BS, Social | Subject wise Day wise  Radio Broadcasting lessons Schedule

Reaching out to students during lockdown, Doordarshan and All India Radio are broadcasting virtual classes and other educational content through their regional channels across the country on TV, radio and YouTube.
Free Daily Radio Lessons for 10th Class (SSC) Students for Telugu, Hindi, English, Maths, PS, BS, Social |Subject wise Day wise  Radio Broadcasting lessons Schedule
Andhra Pradesh Govt starts online classes for tenth class students through Radio Broad Casting.Reaching out to students during lockdown, Doordarshan and All India Radio are broadcasting virtual classes and other educational content through their regional channels across the country on TV, radio and YouTube.
As all schools across the country are closed, these virtual classes are helping lakhs of students, especially those in Class 10 and 12, in preparation for their board and competitive examinations, according to an official statement. 
The lessons will be Broad Casting from 22.04.2020 to 15-05-2020. The Sessions will be from 11.05 AM to 11.35 AM. Students can watch at home in Radio broad casting during this time. 
Broadcasting all Subjects Recorded Lessons for 10th class students and Instructions download. AP RC.No.SSA-15021/22/2020-SAMO-SSA, Dt. 20.04.2020  AP SS  SIRMAT  Broadcasting of the Recorded Lessons to the 10th Class students for all the subjects through All India Radio w.e.f. 22.04.2020 onwards Communication of all dates for relay broadcasting of the 10th Class Lessons  Certain instructions  Issued.

రేడియో పాఠాల షెడ్యూల్:

సర్వశిక్షా అభియాన్ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పదోతరగతి విద్యార్థుల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ వరకు రేడియోలో పాఠాలు ప్రసారం కానున్నాయి. ఇందులో ఏప్రిల్‌ 22 నుంచి 24వరకు తెలుగు, ఏప్రిల్ 25 నుంచి 27 వరకూ హిందీ, ఏప్రిల్ 28 నుంచి మే1 వరకూ ఇంగ్లీష్, మే 2 నుంచి 5వ తేదీ వరకూ గణితం, మే 6 నుంచి 8వ తేదీ వరకూ భౌతికశాస్త్రం, మే 9 నుంచి 11వ తేదీ వరకూ జీవశాస్త్రం, మే 12 నుంచి 15వ తేదీ వరకు సాంఘికశాస్త్రం పాఠాలు ప్రసారమవుతాయని అధికారులు ప్రకటించారు. రోజూ ఉదయం 11గంటల 5 నిమిషాల నుంచి 11గంటల 35 నిమిషాల వరకు పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు

Broadcasting all Subjects recorded lessons for 10th class students:

These lessons will help the students to revise the important concepts in the subject for better performance in the upcoming public Examinations.The lessons for the 10th class students will be broadcasted through All India Radio on the following dates and time.

Broadcast Radio Stations for Free Daily Radio Lessons for 10th Class (SSC) Students:

  1. FM-Rainbow- Vijayawada (102.2MHz)
  2. FM-Rainbow- Visakhapatnam (102.2MHz)
  3. AIR-Kadapa (103-6MHz)
  4. FM-Tirupati (103.2MHz & 107.5MHz)
  5. FM-Anantapur (101.7MHz)
  6. FM-Karnool (102.4MHz)
  7. FM-Markapur (101.5MHz)

ఆకాశవాణిలో పదోతరగతి పాఠాల షెడ్యూల్:

Time: Morning-11:05 minutes to 11.35.
1. Telugu - 22-04-2020 to 24-04-2020. 3 days.
2. Hindi - 25-04-2020 to 27-04-2020. Up. 3 days
3. English - From 28-04-2020 to 01-05-2020. 4 days
4. Mathematics- 02-05-2020 to 05-05-2020. 4 days.
5. Physical Chemistry-06-05-2020 to 08-05-2020. 3 days.
6. Biology- 09-05-2020 to 11-05-2020. 3 days.
7. Social Science- 12-05-2020 to 15-05-2020. 4 days.
Download Link For IRI Telugu Radio HD Live Andriod Mobile APP

0 Comments:

Post a Comment